నువ్వేదో నావలా నదికె పరిమితం అనుకున్నా..
తోడొచ్చే నీడలా మరుతావనుకోలేదు..
అసలు బంధమే ఒద్దనుకునే నాకు నీ స్నేహాన్ని ఎరగా వేశావ్..
ఇప్పుడేమో ఒక్కసారిగా ఆ స్నేహ సముద్రంలో
ఒంటరిగా వదిలి వెల్తే ఊపిరాడక ఒరిగిపోతానేమోనని భయంగా ఉంది ప్రియతమా..
ప్లీజ్ వదిలి వెళ్ళకు నన్ను...
- ఇట్లు నీ నేను (శ్రీ సత్యం గడ్డమణుగు)

No comments:
Post a Comment