వేయి నరకాలైనా సహిస్తాను కానీ..,
నీ అధరాల మధురిమలు చాలునేను జన్మజన్మలు గడపడానికి..కానీ, ఎందుకో తెలియదు..నీ ఎడబాటును క్షణమైనా భరించలేను...వేయి నరకాలైనా సహిస్తాను కానీనీ ఎడబాటుని క్షణమైనా తట్టుకోలేను..ఎన్నటికీ నాచేయి విడువవనేనమ్మకమే ఇప్పుడు నన్ను బ్రతికిస్తోంది..!
No comments:
Post a Comment