ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది..చూసే తీరు అనుభవించే పరిస్తితులు తప్ప..!
అది తల్లితండ్రుల ప్రేమైనా,
కట్టుకున్న భార్య ప్రేమైనా,
లేదా చిలిపిగా కవ్వించే ప్రియురాలి ప్రేమైనా సరే..!
అన్నింటికీ కావాల్సింది నిజాయితీ, నమ్మకము.
అవి లేనప్పుడే ఏ ఒక్కరూ
ఆ స్వచ్చమైన ప్రేమను ఆస్వాదించలేరు.
అలాంటప్పుడే
" ఈ ప్రేమ బాగోలేదు.."
" ప్రేమించటం వ్యర్దం.."
" అసలు ప్రేమా దోమా లాంటివి ఏమీ లేవు.."
లాంటి మాటలు ఒస్తూ ఉంటాయి..
- ఇట్లు నీ నేను
No comments:
Post a Comment