Saturday, 7 January 2012

లోకమంతా భారం

నీ ప్రేమలో నన్నే 
నీ ప్రేమగా మార్చిన 
నీకు నా ప్రేమే 
భారమైనప్పుడు ఈ 
లోకమంతా నాకు 
భారంగానే కన్పిస్తోంది..!

No comments:

Post a Comment