Sunday, 27 November 2011

నీ ప్రణయ లోకంలో మరల జన్మిస్తాను...

తియ్యనైన ఈ ప్రేమ ఆనందమో బాధో 
అర్ధం కాని ఈ పరిస్తితి ఏంటో 
నాకు అర్ధం కావట్లేదు ప్రియతమ..! 

దూరమైతే ప్రేమ పెరుగుతుంది అని ఎవరో చెప్పారు.. 
కనీ అది నిజం గా నిజం అని ఎందుకో అనిపించటం లేదు... 
నువ్వు దూరమైనా ప్రతీ క్షణం నాకు నరకం గ అన్పిస్తోంది... 
ఎందుకిలా...? 

నువ్వు లేని ఇన్నాళ్ళు ఎలాంటి 
బాధలు, విరహాలు ఏమి లేవు, 
అయినా సరే ఈ నీ ప్రేమ కోసమైనా 
నీ ప్రణయ విరహ బాధకోసమైనా 
నేను సిద్దంగా ఉన్నాను.. అంతే కాదు, 
ఈ ఈ విరహ వేదనలోనే కనుమూసి 
నీ ప్రణయ లోకంలో మరల జన్మిస్తాను...

నువ్వు కనీసం చుదకపొఇనా ప్రతీ క్షణం నీ చూపుల వర్షంలో తడవాలని ఎదురుచూసే ఇట్లు నీ నేను.

No comments:

Post a Comment